Manasa Lyrics

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మ,
మనసే నీకెదో చెప్పాలందమ్మ,
నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మ,
ఈ రోజెదో ఆనందం చంపేస్తుందమ్మా ||2||

ఓ సొనా వెన్నెల సోనా, నేనంతా నువ్వైయానా,
నీ రూపు రెక్కల్లోన, నేనుండి వెలుగైపోన
ఓ సొనా వెన్నెల సోనా, నీ వాలే కన్నుల్లొనా,
నా చిత్రం చిత్రించైనా, కనుపాపై పోన,

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మ,
మనసే నీకెదో చెప్పాలందమ్మ,
నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మ,
ఈ రోజెదో ఆనందం చంపేస్తుందమ్మా.

నీవే తూడని నిజంగా, నీలో చెరిథి క్రమంగా,
నీవుంటే ఒక యుగమె, అయిపూయే ఒక క్షణమే,

తెలుసా తెలుసా ఎది తెలుసా, మార్చేసావే నా ఈ వరసా,
నువు మార్చేసావే న ఈ వరసా,

ఓ సొనా వెన్నెల సోనా,రేపవే అల్లరి జాన,
చెక్కిల్లో చుక్కైపోనా, చూపుల్తో చుట్టేసైన,
ఓ సొనా వెన్నెల సోనా, ముంగిట్లో ముగ్గైరాన
ముద్ధులతో ముంచెసైన, కౌగిలికె రాన,

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మ,
మనసే నీకెదో చెప్పాలందమ్మ,
నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మ,
ఈ రోజెదో ఆనందం చంపేస్తుందమ్మా

కూసే కొయిల స్వయంగా, వాలేవాకిట వరంగా,
నీ ఊసె అది తెలిపె, మౌనంగా మది మురిసే,

కలిస కలిస నీతో కలిసా, నీలొనిన్నె అన్ని మరిచా
ఓఒ నీలొనిన్నె అన్ని మరిచా,

ఓ సొనా వెన్నెల సోనా,నీ వెంతె వచానమ్మా,
నీ ఊహె కన్ననమ్మ, నా ఊసె పంపనమ్మ,
ఓ సొనా వెన్నెల సోనా, నీ గుండే చప్పుల్లొన,
నా ప్రనం నింపనమ్మ, నిను చేరనమ్మ

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మ,
మనసే నీకెదో చెప్పాలందమ్మ,
నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మ,
ఈ రోజెదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సొనా వెన్నెల సోనా, నేనంతా నువ్వైయానా,
ఓ ఒ ఒ...
ఓ సొనా వెన్నెల సోనా, నీ వాలే కన్నుల్లొనా,
ఓ ఒ ఒ...

See also:

87
87.110
Armin van Buuren A State of Trance #274 Lyrics
Vantroi Anatomia de los sueños Lyrics